🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
దర్శన మరియు హారతి వేళలు
✿
సాధారణ రోజులు
ఉదయం: 5:30am - 12:45 pm వరకు
సాయంత్రం: 5:00pm నుండి 8:45 pm వరకు
గురువారం (ప్రత్యేకం)
ఉదయం: 5:00 am - 1:45 pm
సాయంత్రం: 5:00 pm - 9:45 pm
సాధారణ మరియు ప్రత్యేక రోజుల్లో ఆలయంలో నిర్వహించే సేవలు
కేటగిరీల వారీగా సేవలను గమనించండి. పండుగ రోజుల్లో మరియు ప్రత్యేక సందర్భాల్లో లభ్యత మరియు ధరలు మారవచ్చు, కాబట్టి దయచేసి ఆలయ అధికారులతో ధృవీకరించుకోండి.
✿
అష్టోత్తర శతనామావళి
₹50
108 పవిత్ర నామాల పఠనంతో పాటు పుష్ప సమర్పణ
ప్రతిరోజు
అభిషేకం
₹100
పాలు, పెరుగు, తేనె మరియు పవిత్రమైన జలముతో దేవతామూర్తులకు నిర్వహించే పవిత్రమైన స్నానం.
ప్రతిరోజు
రుద్రాభిషేకం
₹1100
మహాశివుడి అనుగ్రహం కొరకు నిర్వహించే ప్రత్యేక రుద్రాభిషేక కార్యక్రమం
చండి హోమం
₹1000
కేవలం పౌర్ణమి రోజున మాత్రమే శక్తివంతమైన అగ్ని కార్యము
ప్రత్యేక రోజుకేవలం పౌర్ణమి రోజున
గణపతి హోమం
₹500
సంకటహర చతుర్దశి నాడు గణపతి దగ్గర నిర్వహించే అగ్ని కార్యము/క్రతువు/ఆచారము
ప్రత్యేక రోజుకేవలం సంకటహర చతుర్దశి → శ్రీ క్షిప్ర గణపతి
శని త్రయోదశి అభిషేకం
₹100
శని ప్రభావం నుండి రక్షణ పొందడానికి నిర్వహించే ప్రత్యేకమైన అభిషేకం.
ప్రతిరోజు
రాహు కేతు పూజ
₹1100
రాహు-కేతు దోషాలనుండి రక్షణ పొందడానికి మరియు గ్రహ శాంతి కొరకు నిర్వహించే పూజ.
ప్రత్యేక రోజుమంగళవారం & శుక్రవారం మాత్రమే
పల్లకి సేవ
₹150
శ్రీ షిరిడి సాయి బాబా కోసం నిర్వహించే ప్రత్యేక ఊరేగింపు సేవ.
ప్రత్యేక రోజుమంగళవారం మాత్రమే → శ్రీ షిరిడి సాయి బాబా
అమ్మవారి కుంకుమార్చన
₹100
మాత శ్రీ రాజశ్యామలదేవి కోసం నిర్వహించే ప్రత్యేకమైన అభిషేకం
ప్రత్యేక రోజుశుక్రవారం మాత్రమే → మాత శ్రీ రాజశ్యామల దేవి
ముఖ్య గమనిక: పండుగ రోజుల్లో మరియు ప్రత్యేక సందర్భాల్లో సేవల యొక్క లభ్యత మరియు ధరలు మారవచ్చు. కాబట్టి దయచేసి నగదు చెల్లించక ముందే మీ ప్రయాణానికి ముందే ఆలయంలో ప్రస్తుత వివరాలను అధికారులతో / నిర్వాహకులతో ధృవీకరించుకోండి.
సేవల బుకింగ్ కోసం సహాయం కావాలా?
✿

ఆలయానికి రాకమునుపే సేవల లభ్యత, అవసరమైన తేదీలు, సంకల్పం వివరాలు మరియు సూచనలను తెలుసుకోవడానికి ఆలయ అధికారులను సంప్రదించండి. మీరు లేదా మీ కుటుంబం సేవల లభ్యత కోసం మరియు బుకింగ్ సహాయం కొరకు ఆలయ అధికారులను సంప్రదించండి.

📞 +91 91547 58132 💬 వాట్సప్

వారపు భక్తి కార్యక్రమాలు
✿
గురువారాలు
పల్లకి సేవ & ప్రత్యేక భజనలు
శుక్రవారాలు
లలితా సహస్రనామ పారాయణము
శనివారాలు
విష్ణు సహస్రనామ పారాయణము
ఆదివారాలు
సాముహిక అన్నదానం
పౌర్ణమి
సత్యనారాయణ వ్రతం & ప్రత్యేక క్రతువులు
సేవల బుకింగ్ కోసం సహాయం కావాలా?
ఆలయ అధికారులను సంప్రదించండి
ఆలయాన్ని సంప్రదించండి విరాళం అందచేయండి