ట్రస్ట్ మరియు దాని ప్రభావం
విరాళం మరియు సేవ సహాకారం
ఆలయంలో జరిగే నిత్యపూజలు, అన్నదానం, పండుగ సేవలు మరియు ఆలయ నిర్వహణకై మీ మద్దతును అందించండి.
సేవ సహాకారం
మీ విరాళం ఎలా ఉపయోగపడుతుంది
మీరు అందించే విరాళం పూజలు, అన్నదానం, ఉత్సవాలు మరియు భక్తుల సౌకర్యార్థం ఉపయోగించబడుతుంది.
✿
🪔
రోజువారి పూజలు
హారతి, అభిషేకం మరియు పూజ సామాగ్రికి తోడ్పడుతుంది
🍛
అన్నదానం
భక్తులు మరియు పేదవారి ఆకలి తీర్చడానికి తోడ్పడుతుంది
🏛️
దేవాలయ నిర్వహణ
ఆలయ నిర్వహణ, మరమత్తులు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుంది
🎉
పండుగలు
ఉత్సవ ఏర్పాట్లు, అలంకరణలు మరియు ప్రత్యేక సేవల నిర్వహణకు తోడ్పడుతుంది
80G: సెక్షన్ 80G (ఆలయం పేర్కొన్న విధంగా) ప్రకారం మీరు ఆలయానికి అందించే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. కాబట్టి డబ్బు చెల్లించిన తరువాత రశీదు వివరాలను ఆలయ నిర్వాహకులతో నిర్ధారించుకోండి.
విరాళాల వివరాలు
మీ వివరాలను నమోదు చేయండి
మీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి, ఆపై UPI బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా ఆలయ సిబ్బందిని సంప్రదించడం ద్వారా మీ విరాళాన్ని అందించండి.
✿
అన్నదానం
అన్నదాన సేవ
మీరిచ్చే అన్నదాన విరాళాలు సాధారణ రోజులు, గురువారాలు మరియు ప్రత్యేక రోజుల్లో అన్నదానం మరియు ప్రసాద వితరణకు సహాయపడుతాయి.
✿
🍛
అన్నదాన సేవ మరియు ప్రసాద వితరణకు సంబంధించిన చిన్న వీడియో త్వరలో జోడించబడుతుంది.
నగదు చెల్లించే విధానాలు
UPI & బ్యాంక్ ట్రాన్స్‌ఫర్
క్రింద పేర్కొన్న పద్ధతుల ద్వారా మీ విరాళాన్ని అందించి, రశీదు పొందడంలో సహాయం కోసం లావాదేవీ వివరాలను వాట్సప్ ద్వారా పంపించండి.
✿
UPI
బ్యాంక్ ట్రాన్స్‌ఫర్
ఖాతా పేరు: శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి
ఖాతా నంబర్: 75780100012128
బ్యాంక్: బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్రాంచ్: ఫిల్మ్ నగర్
రశీదు పొందడంలో సహాయం కోసం మీ లావాదేవీ వివరాలను +91 91547 58132 (దుర్గ ప్రసాద్)కు వాట్సాప్ చేయండి.
మాతో కలిసి సేవ చేయండి
దేవాలయంలో సేవ చేసే పవిత్రమైన అవకాశం
✿
🍳
వంటశాల సేవ
అన్నదాననికి అవసరమైన భోజనం తయారు చేయడం మరియు వడ్డించడం
🌸
అలంకరణ సేవ
దేవాలయ అలంకరణలో మరియు పూలను అమర్చడంలో సహాయం చేయడం
👥
భక్తుల రద్దీ నిర్వహణ
రద్దీ సమయాల్లో మరియు పండుగ సమయాల్లో క్యూలైన్లలో భక్తుల నిర్వహణలో సహాయం చేయడం
🧹
ఆలయ నిర్వహణ
దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేయడం
సంప్రదించాల్సిన వారు: దుర్గ ప్రసాద్ — +91 91547 58312
వాట్సప్ ద్వారా సంప్రదించండి సేవల గురించి తెలుసుకోండి"ఇచ్చేవాడే నిజమైన కృతజ్ఞత కలిగి ఉండాలి."
— శ్రీ షిరిడి సాయి బాబా
మీరిచ్చే విరాళం ఆలయంలో పూజలు, అన్నదాన సేవ మరియు సామాజిక సేవ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. UPI లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఉపయోగించి విరాళం అందచేయండి, రశీదు కొరకు ఆలయ సిబ్బందిని సంప్రదించండి.