🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం ✦ 🪔 కాకడ హారతి — ఉదయం 6:00 ✦ మధ్యాహ్న హారతి — 12:00 ✦ ధూప హారతి — సాయంత్రం 6:00 ✦ షేజ్ హారతి — ఆలయం మూసివేసే ముందు ✦ 🌸 గురువారం ప్రత్యేక దర్శనం — ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:45 వరకు ✦ 🪔 ఈ రోజు గురు పూర్ణిమ — ముక్తి ధామంలో ప్రత్యేక పూజలు ✦ అన్నదాన సేవ — ప్రతి గురువారం
శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు

దైవిక వృత్తాంతం

శ్రీరాముని గురించి

ధర్మానికి మరియు ఆదర్శవంతమైన జీవితానికి ప్రతిరూపమైన శ్రీరాముడు సీతాదేవి సమేతంగా లక్ష్మణుడితో కలిసి దర్శనిమిస్తు కర్తవ్యానికి, భక్తికి మరియు ధర్మబద్ధమైన నడవడికకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు.

శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు కొలువైయున్న ప్రత్యేక గర్భాలయం హిందూ ధర్మం యొక్క అత్యున్నత ఆదర్శాలను ప్రతిబింబించే పవిత్ర ప్రదేశం. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరామచంద్రుడు తన జీవితంలోని ప్రతి సందర్భంలో ధర్మాన్ని నిలబెట్టి మర్యాద పురుషోత్తముడిగా పూజింపబడుతున్నాడు.

శ్రీరాముడి ధర్మపత్ని మరియు లక్ష్మీదేవి అవతారమైన శ్రీ సీతా దేవి శ్రీ ధర్మానికి, శక్తికి, భక్తికి ఆదర్శంగా నిలుస్తూ తన ఆచరించలమైన విశ్వాసం మరియు వెలకట్టలేని త్యాగంతో కోట్ల మందిలో స్ఫూర్తిని నింపింది.

శ్రీరాముడి ప్రియ సోదరుడైన లక్ష్మణుడు అన్నపై ప్రేమతో చేసిన నిస్వార్థ సేవ, చూపించిన అంకితభావం, చేసిన త్యాగం కోట్లాదిమంది భక్తులకు ఆదర్శంగా నిలిచింది.

ఈ దివ్య పరివారం మనకు కర్తవ్యం, ధర్మం, కుటుంబ బంధాలు మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను బోధిస్తారు. మన ఆలయంలోని వీరి దివ్య సన్నిధి భక్తులకు ఆదర్శవంతమైన కుటుంబం జీవితం, ధర్మాన్ని నిలబెట్టే శక్తి మరియు జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే సామార్థ్యాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీరాముడి జన్మదినమైన శ్రీ రామ నవమిని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ధర్మం, భక్తి, ఆదర్శవంతమైన బంధాలు మరియు ధర్మబద్ధమైన జీవనానికి ప్రతీకగా నిలుస్తారు.

  • ధర్మం
  • పరివారము
  • భక్తి
  • నీతి

సందర్శన సమాచారం

కుటుంబ సామరస్యం మరియు ధర్మబద్ధమైన జీవనం ప్రసాదించమని వేడుకుంటూ భక్తులు ఈ గర్భాలయాన్ని దర్శిస్తారు.

సంబంధిత పూజలు

  • శ్రీరామ అర్చన
  • సుందరకాండ పారాయణం

→ అన్ని సేవలను చూడండి

ముఖ్యమైన పండుగలు

  • శ్రీరామనవమి
  • దీపావళి (రాముడు ఆయొధ్యకు తిరిగొచ్చిన రోజు)

→ దర్శనం మరియు పండుగల క్యాలెండర్

శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుల గ్యాలరీ
గర్భాలయం వద్ద తీసిన చిత్రాలను చూడండి
✿
శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడుశ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు
ఆలయాన్ని సందర్శించి వివిధ దేవతల దర్శన భాగ్యాన్ని పొందండి
దర్శనాన్ని ప్లాన్ చేయండి దర్శన వేళలు